మొబైల్ డౌన్‌లోడ్స్ జోరందుకోక ముందే తమని ఈ గండం నుండి గట్టెంక్కించాల్సిందిగా ఆయన కోర్టుని వేడుకున్నారు. దాదాపు 110 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందించామని, ఆ నిధులు రాబట్టుకోవాలంటే పైరసీని అరికట్టాలని ఆయన కోరారు
కాగా, ఇటీవల పైరసీ బారిన పడ్డ ‘ఉడ్తా పంజాబ్’, ‘సుల్తాన్’ వంటి సినిమాలు పడిన విషయం తెల్సిందే. దీంతో సినిమా పరిశ్రమకి పైరసీ సమస్య నిత్య గ్రహణంలా మారిందని చిత్ర ప్రముఖులు వాపోతున్నారు.