రణభీర్ కపూర్, దీపిక జంటగా నటించిన తమాషా చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా. రణభీర్ అండ్ టీమ్ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రీఫ్స్ లేదా బాక్సర్స్ వీటిలో మీరు వేటిని ప్రిఫర్ చేస్తారని రణభీర్కు ఓ ప్రశ్న ఎదురుకాగా.. ఇందుకు రణబీర్ వెంటనే బ్రీఫ్స్ అని సమాధానమిచ్చాడు.