పైకి కనిపించేదా! ఇన్ర్గా వుండేదా! అంటూ ప్రశ్నిస్తుంది వర్థమాన నాయిక రితికా నాయక్. ఈమె అశోక వనంలో అర్జున కళ్యాణంలో నటించింది. సినిమా ప్రమోషన్లోనూ ఈమె పేరు ప్రస్తావన లేదు. రుక్సానా హీరోయిన్ వుందనే తెలుసు. కానీ సినిమా కథంతా రితికా చుట్టూ తిరుగుతుంది. దీనిపై నెటిజన్లు 'అవుట్ ఆఫ్ సిలబస్' అని అభివర్ణించారు. దీని అర్థం మొదట్లో తెలీయలేదు. నన్ను విమర్శిస్తున్నారని అనుకున్నా. కానీ ఆ తర్వాత అర్థమయింది. నా పాత్రను వారెంతో ప్రేమించారు అంటూ సెలవిచ్చింది. అందరి ప్రేమ మరియు ప్రశంసలను చూడటం చాలా ఆనందంగా ఉంది.