నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులు https://t.co/RlSozlqDEB pic.twitter.com/aJzmQCffA8