సినిమాల్లో తమ పాత్రల్లో గ్లామర్లో పోటీపడినట్లే.. బయట కూడా పబ్లిసిటీ కోసం భామలు పోటీపడి ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైంది. ఆడియో వేడుకలు, టీజర్ వేడుకలకు చిట్టిపొట్టి దుస్తులతో హీరోయిన్లు రావడం పరిపాటి. సోమవారంనాడు రాగిణి నంద్వాణి, సాక్షి చౌదరి ఇలానే టీజర్ వేడుకకు హాజరయ్యారు.