సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సమంత.. హ్యాపీగా కాలం గడుపుతోంది. తొలుత ఇండొనేషియాలోని బాలి ట్రిప్‌కు సమంత వెళ్లింది. ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది. యూఎస్‍లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది. వారం క్రితం ఆమె ఆస్ట్రియాకు వెళ్లింది.