Maa inti bagaram - Samantha
సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.