దుస్తులు, సౌత్ కాటన్ వీవ్స్, ఎక్లెక్టిక్ ఫ్లోరల్ ప్రింట్స్ నుండి టైమ్‌లెస్ పోల్కా డాట్స్ మేకింగ్అ న్నీ ఉన్నాయి. ఇంతకుముందు సమంత చేనేత దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వుంది. దానికి సంబంధించిన చీరలు కూడా ఇందులో ఉన్నారు. ఆన్‌లైన్ లో ఇవి సాకీ పేరుతో దొరుకుతాయి.
సమంత మాట్లాడుతూ, “మేము అన్ని వయసుల మహిళల కోసం బట్టలు తయారు చేసాం, ఇది విజయవంతమైంది. తల్లులందరూ తమ కుమార్తెలకు కూడా మమ్మల్ని బట్టలు అడిగారు! కాబట్టి, మేము మా చిన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏదో పని చేయడం ప్రారంభించాం. యువ సాకీ అభిమానులందరికీ సాకి గర్ల్‌ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము అన్నారు.
సాకి కో-ఫౌండర్ శృతి కృష్ణ మాట్లాడుతూ, మా కొనుగోలుదారులు 18నుంచి 40 ఏజ్ వున్న మహిళలు ఎక్కువగా వున్నారు. వారంతా పిల్లలకోసం మంచి డిజైన్‌లు చేయమని సలహా ఇవ్వడంతో 2నుంచి 8 సంవత్సరాల వయస్సున్న పిల్లలకోసం ప్రత్యేక దుస్తులు తయారుచేశామని తెలిపారు.