ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ పక్కా ప్లాన్ ప్రకారం సినిమాలు చేసుకుబోతున్నాడు. తొలుత అవకాశాలతో దూసుకెళ్ళినా మళ్లీ కాస్త వెనుకబడిన శర్వానంద్.. రన్ రాజా రన్‌తో కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న శర్వానంద్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా ద్వారా మార్కెట్ రేంజ్‌ను పెంచుకున్నాడు.