తన పిల్లలతో గడిపే క్షణాలను చేజార్చుకోనని.. వారిని కంటిలో పెట్టుకుని కాపాడుకుంటానని.. ఇందుకోసం వారి వెంటే వుంటానని.. ఉద్యోగాలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అందంతో పాటు తెలివితేటలున్నప్పటికీ షాహిద్ సతీమణి అణకువతో మెలుగుతోందని బిటౌన్‌లో మంచి పేరుంది. తాజాగా మీరా రాజ్ పుత్ చేసిన తప్పుకు సైలెంట్‌గా ఫైన్ కట్టి వెళ్లిపోయింది.