ముంబై ఫ్యాషన్ వీక్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ సందడి చేశారు. గత వారం వీకెండ్‌లో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో శ్రియా పాల్గొని తన అందచందాలను ప్రదర్శించింది. ముఖ్యంగా, ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్‌పై నడిచి ఆహుతులను ఆనందపరిచారు.