మేము ఇష్టపడ్డాం, తప్పు చేయలేదు : సింగర్ దిలీప్
— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025
సింగర్ దిలీప్ దేవ్గన్, జాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని, ట్రోల్స్‌ను తట్టుకుంటామని చెప్పారు. కలిసి జీవించాలని ఆకాంక్షించిన వారు, సమర్థించిన వారికి ధన్యవాదాలు
-సింగర్ దిలీప్ https://t.co/NLpGd2M9LH pic.twitter.com/3l8RWnNVdx