నయనను ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. 'మీరు ఒకర్ని జడ్జ్ చేస్తున్నారంటే.. అది మీ ఖర్మ.. నేను దాన్ని పట్టించుకోను.. పెద్ద హీరోయిన్లను కామెంట్స్ చేసే దమ్ము మీకు లేదు.. నయన్ కూడా పెళ్లికాని, పెళ్లిఅయిన వారితో సంబంధాలున్నాయ్.. మీ అందరికీ ఆమెను అనేంత ధైర్యం లేదు.. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగులింగ్ హీరోయిన్లకు తేడా' అంటూ పోస్ట్ చేసింది.