ఈ పుస్తకాన్ని ఆమె భర్త బోనీ కపూర్ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది. ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సంస్థ దీనిపై సర్వ హక్కులు కలిగి ఉంది.
40 ఏళ్ల సినీ కెరీర్లో శ్రీదేవి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2013లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే, నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.