''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుమంత్. కీర్తి బ్రదర్‌తో మామయ్యకు మంచి సంబంధాలున్నాయంటూ సుమంత్ తెలిపారు. పెళ్లి మీద తనకు పెద్ద అభిప్రాయం ఏమీ లేదన్నారు.