మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్ ఇటీవలే నటి లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో పెండ్లికూడా చేసుకోబోతున్నారు. విదేశాల్లో అంగరంగవైభవంగా వీరి వివాహం జరగనున్నదని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈవిషయమై వరుణ్‌తేజ్ మాట్లాడుతూ, నేను చెప్పేలోపల ఏవేవో వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొందరైతే ఆహ్వానపత్రిక అంటూ దాన్నికూడా పోస్ట్ చేశారు. కనుక నేను ప్రస్తుతం సినిమా చేశాను. గాంఢీవధార అర్జున ఈ సినిమా ప్రమోషన్‌లో ఉన్నా.