అందులో ఏముందంటే, ముందుగా పదేళ్ళు కలిసి వుంటున్నాం అనే కాప్షన్ పెట్టింది. జీవితంలో స్పార్క్‌గా వుండాలంటే ఇవి పాటిస్తున్నానంది. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తుండగా ఐడు స్టెప్‌లు వేస్తూ ఐదు సూక్తులు వెల్లడించింది. కుక్ టుగెదర్, ప్లాన్ డేట్ నైట్స్, మేక్ ఈచ్ అదర్ లాఫ్, అప్రిషియేట్ ఈచ్ అదర్. అంటూ తనదైన శైలిలో సెలవిచ్చింది. ఇదే కోవిడ్^19లో తీసుకున్న జాగ్రత్తలు అంటుంది. ఇంకేం మరి ఆచదిద్దామా.. అయితే ఒక్కరే వుంటే కుదరదు. ఆమెకులా పార్టనర్ కూడా వుండాల్సిందే కదా..