రోజా, అల్లరి ప్రియుడు వంటి చిత్రాలతో యూత్‌ను అలరించిన హీరోయిన్ మధుబాల. చాలాకాలం గేప్ తీసుకుని ఇప్పుడు తెలుగులో మరలా ఎంటర్ అయింది. తాజాగా ప్రేమదేశం చిత్రంలో హీరోయిన్ అమ్మగా నటించింది. సెట్లో అందరూ హీరోయిన్‌గా వున్నావని, అందం గురించి చర్చ చేశారని చెబుతూ, అందం అనేది గాడ్ గిఫ్ట్. మా నాన్నగారు 80 ఏళ్ళలోనూ చాలా బాగుంటారు. అమ్మ, నాన్న జీన్స్ బట్టి వచ్చింది అని తెలిపింది.