కానీ, వసూళ్లపరంగా ఈ చిత్రం తారాస్థాయిలో దూసుకెళుతోంది. ఈ చిత్రం తొలి ఇప్పటికే రూ.217 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి సౌత్ ఇండియాలోనే అత్యధిక గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే, విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరగా, ఇపుడు 'సర్కార్' కూడా ఆ వరుసలో చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది.