ఇండియాలోనే ఇంత ఫాస్ట్‌గా అత్యధిక వ్యూస్‌ను సాధించిన ట్రైలర్‌గా చాప్టర్-2 ట్రైలర్ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర మేకర్స్ సోషల్ మీడియాలో "రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టముండదు. కానీ రాఖీని రికార్డ్స్ ఇష్టపడతాయి" అంటూ మేకర్స్ సినిమాలోని డైలాగ్‌తో రికార్డ్స్‌ను వర్ణించారు.
ఇంకా దర్శకుడు ప్రశాంత్ యష్ చేత చెప్పించిన పంచ్ డైలాగ్స్ అదిరాయి. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏఏ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నార్త్ ఇండియన్ మార్కెట్లలో విడుదల చేస్తాయి.