ఫిట్ ఇండియా అనేది గౌరవప్రదమైన ప్రధాన మంత్రి ఊహల్లోంచి వచ్చింది. ఒక సంవత్సరంలో, ఈ ఉద్యమం నిజానికి భారతదేశ పౌరుల ఊహలను ఆకర్షించగలిగింగింది. అన్ని వర్గాల ప్రజలు మరియు వయసుల వారు తమ రోజువారీ జీవితంలో ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేర్చడానికి ముందుకు వచ్చారని తెలుసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. ఫిట్‌నెస్ అరేనాలో ప్రముఖ పేరుగా, ఫిట్‌నెస్‌ని జీవన విధానంగా మార్చుకుని, భారతదేశాన్ని ఫిట్ నేషన్‌గా మార్చేలా ప్రజలను చైతన్యపరిచే శక్తి మీకు ఉంది అంటూ అందులో పేర్కొన్నారు.