గుల్షన్ కుమార్ & T-Series సమర్పణలో, టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, ఎడిటింగ్, దర్శకత్వం మొత్తం సందీప్ రెడ్డి వంగా వహిస్తుండగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాగారణం: రెబెల్ స్టార్ ప్రభాస్, వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, ఐశ్వర్య దేశాయ్
రచన, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
బ్యానర్స్: టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్ & T-Series
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా