ఇంతకీ విషయం ఏమిటంటే.. రక్తచరిత్ర, లెజెండ్, కబాలి సినిమాల్లో చీరకట్టుతో ప్రేక్షకులను అలరించిన రాధికా ఆప్టే.. అజయ్‌దేవ్‌గన్ రూపొందించిన ఆ సినిమాలో మాత్రం రెచ్చిపోయింది. అందాలను బాగానే ఆరబోసింది. కానీ సదరు హాట్ సీన్లలో నటించేందుకు రాధికా ఆప్టే ఓ కండిషన్ పెట్టిందట. ముందు రాధికా కండిషన్‌కు ఓకే చెప్పిన సినీ యూనిట్ ఆ తర్వాత ఆ మాట తప్పిందట.
అంతటితో ఈ కథ ముగిసిపోయిందనుకుంటే.. ఇంటర్నెట్‌లో రిలీజైన శృంగార దృశ్యాలు కేవలం నాలుగు నిమిషాలేనని, అయితే 20 నిమిషాలతో కూడిన హాట్ సన్నివేశాలను ప్రస్తుతం సీడీల రూపంలో కోల్‌కతాలో అమ్మేస్తున్నారట. ఈ సీడీలు సైతం భారీ ధర పలకడం ద్వారా సినీ యూనిట్ బాగానే క్యాష్ చేసుకుంటున్నారట.