రాఖీ సావంత్ గతేడాది ఓ సందర్భంలో సన్నీ లియోన్ గురించి మాట్లాడుతూ, ఓ పోర్న్ స్టార్‌తో పోటీపడేందుకు తాను పోర్న్ స్టార్‌గా మారనని చెప్పింది. అయితే తాజాగా ముంబైలో రాకీ సావంత్ ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీలియోన్‌తో నటించేందుకు అమీర్ ఖాన్ అభ్యంతరం లేదని చెప్పడంపై మీ స్పందన ఏంటి? అని ఆమెను మీడియా ప్రశ్నించింది.