టాలీవుడ్ హీరో నాగచైతన్య నుంచి విడిపోయాక హీరోయిన్ సమంత వార్తల్లో నిలవని రోజంటూ లేదనే చెప్పాలి. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు పెట్టింది. ఇందులో నువ్వు ఫేమస్ కోకోనట్ కర్డ్ ఎప్పుడు పంపిస్తున్నావు అంటూ అక్కినేని ఇంట్లో వంట మనిషిని అడిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.