ఈ క్రమంలో పక్కింటి మహిళతో ఏర్పడిన గొడవ కారణంగా ఆమె కుమార్తెను ఇలా.. విశాల్‌తో కలిపే అశ్లీల ఫోటోను దర్శిని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. ఆపై 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కింద, ఆమెను చెన్నై పుళల్ జైలుకు తరలించారు.