దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్నిముఖ్యమైన ఘట్టాలు ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీయాలన్న ప్లానింగ్ ఉందని టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి.