చాల్లేరా.. ఎంతసేపు తింటావ్?

స్నేహితుడి పెళ్ళి రిసెప్షన్‌కి వెళ్లిన జంబులింగం ప్లేటు తర్వాత ప్లేటు మారుస్తూ భోజనం లాగిస్తూనే ఉన్నాడు.

చాలాసేపు గమనించిన ఇంకో ఫ్రెండు "చాల్లేరా జంబులింగం ఎంతసేపు తింటావ్?" అని మందలింపుగా అన్నాడు

"నాకూ ఇంతసేపు తినడం ఇబ్బందిగానే ఉంది కానీ ఏం చెయ్యమంటావ్?"

"డిన్నర్ 7 గంటల నుంచి 10 గంటల దాకా అని ఉంది కదా" అసలు విషయం చెప్పాడు జంబు లింగం.

వెబ్దునియా పై చదవండి