నాతోపాటు మీరూ నిలబడే ఉన్నారుగా...

టీచర్: రామూ ఎప్పుడూ ఓదో ఒక వెధవ పనిచేసి క్లాసులో నిలబడి ఉంటావు. సిగ్గుగా లేదూ...
రాము: లేదు టీచర్. ఎందుకంటే... క్లాసులో నాతోపాటు మీరు కూడా నిలబడే ఉంటారు కదా...

వెబ్దునియా పై చదవండి