నా పేగులు తుప్పు పట్టిపోతాయేమోననీ..

భర్త: ఏమే కాంతం.. నాకెందుకో చాలా భయంగా ఉందే
భార్య: ఎందుకండీ...
భర్త: నేను నెలరోజులుగా ఐరన్ టానిక్ వాడుతున్నాను కదా. నా పేగులు తుప్పు పట్టిపోతాయేమోననీ...

వెబ్దునియా పై చదవండి