పదేళ్ళు నేను, నా భార్య హాయిగా ఉన్నాం కాని....?

శుక్రవారం, 6 సెప్టెంబరు 2013 (11:32 IST)
FILE
పదేళ్ళు నేను, నా భార్య హాయిగా ఉన్నాం కాని...."

అయితే ఇప్పుడేమయ్యింది?" అడిగాడు రమేష్.

పెళ్లి చేసుకున్నాం. అప్పటినుంచి....ప్చ్...." విచారంగా చెప్పాడు సుకుమార్.

వెబ్దునియా పై చదవండి