పెళ్లి సంబంధాలు

శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (11:31 IST)
FileFILE
"నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... మీరు ఏం చేయాలనుకుంటున్నారు?" అంది ప్రేయసి ప్రియునితో...

"నువ్వేం దిగులుపడకు, నాకు అక్క కూతురు రెడీగా ఉందిలే...!" నవ్వుతూ అన్నాడు ప్రియుడు.

వెబ్దునియా పై చదవండి