ప్రస్తుతం డ్యూటీలో లేను!

శనివారం, 17 మే 2014 (10:18 IST)
FILE
ఓ పోలీసు అధికారి ఇంటిలో అర్థ రాత్రి వేళ దొంగలు పడ్డారు. ఆ శబ్దం విన్న అధికారి భార్య శకుంతల భర్తతో

"ఏవండీ మన ఇంటిలో దొంగలు పడ్డారు లేవండి" !

"ఉష్ నీకు తెలీదు నేనిప్పుడు డ్యూటీలో లేనని డిస్ట్రబ్ చేయకు" !

వెబ్దునియా పై చదవండి