బీచ్‌లో కాలేజీ బ్యూటీ ఝాన్సీతో.. అబ్బో!

సోమవారం, 17 ఫిబ్రవరి 2014 (14:09 IST)
FILE
సురేష్: ఒరేయ్.. మన కాలేజీ బ్యూటీ ఝాన్సీ నన్ను ఐ లవ్‌ యూ అందిరా నాతో బీచ్‌కి కూడా వచ్చిందిరా.. బీచ్‌లో

నరేష్: ఆ... బీచ్‌లో ఏమయింది.... త్వరగా చెప్పు?

సురేష్: ఏం చెప్పన్రా.. ఈ లోగా నాకు మెలకువ వచ్చేసింది.

వెబ్దునియా పై చదవండి