రాసిచ్చిన టానిక్ వాడావా?

బుధవారం, 25 జూన్ 2014 (18:44 IST)
"బలానికి టానిక్ రాసిచ్చాను వాడావా?" అడిగాడు డాక్టర్ 
 
"లేదు డాక్టర్" చెప్పాడు పేషెంట్
 
"ఎందుకు వాడలేదు"   
 
"మూత తీయడానికిక్కూడా బలం లేక.."! చెప్పాడు పేషెంట్.

వెబ్దునియా పై చదవండి