నీ మొహంలా వుంది

బుధవారం, 20 జనవరి 2016 (10:02 IST)
"ఏమండీ! నా వంట ఎలాగుంది?" అడిగింది లత.
 
"నీ మొహంలా వుంది" అన్నాడు కుమార్ కోపంగా.
 
"అయితే చాలా బాగుందన్నమాట" అమాయకంగా అంది లత.

వెబ్దునియా పై చదవండి