మీ పెళ్ళికి రాలేకపోయాను...

గురువారం, 17 మార్చి 2016 (09:06 IST)
"సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను"!
 
"సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను".. అన్నాడు గురు
 
"పర్వాలేదులేండి.. కష్టాలు అందరికీ ఉంటాయి".
 
"పెళ్ళిలో చదివించేది ఇప్పుడు చదివిస్తారని... ఇలా వచ్చాను!"" అన్నాడు వంశీ.

వెబ్దునియా పై చదవండి