మా ఇల్లుకు నిప్పంటుకుంటే..?

సోమవారం, 21 మార్చి 2016 (11:25 IST)
"మొట్టమొదటిసారిగా నా భార్య నేను చెప్పిన మాట వెంటనే విన్నదోయ్..!" ఆనందంగా చెప్పాడు ఆనందరావు
 
"ఏం చెప్పావ్..?" అడిగాడు సుందరరావు
 
"మొన్న మా ఇల్లు నిప్పంటుకుంటే... ఇంట్లోంచి బయటికి వచ్చేయమన్నాను, అంతే.. చెప్పి చెప్పగానే వచ్చేసింది..!"

వెబ్దునియా పై చదవండి