తెల్ల చీరంటే...

బుధవారం, 23 మార్చి 2016 (08:37 IST)
"నీకు తెల్ల చీరంటే ఇష్టంలేదు, అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు తెచ్చావోయ్?" అడిగాడు ఆకాష్.
 
"నాకు నచ్చక పోయినా స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి....." అసలు విషయం చెప్పింది భువన.

వెబ్దునియా పై చదవండి