వార్డులో దోమలు కంటేనా...

గురువారం, 31 మార్చి 2016 (10:51 IST)
"సూది పొడిచినా కిక్కురుమనటం లేదేమిటోయ్?" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్.
 
"ఎలా అనమంటారు సార్? ఇంతకన్న ఎక్కువగా వార్డులోని దోమలు కుడుతుంటే..." బాధగా చెప్పాడు పేషెంట్.

వెబ్దునియా పై చదవండి