ఇంతకు మీరేం చేస్తుంటారు...?

శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (11:24 IST)
"మిమ్మల్ని ఎక్కడో చూశాను... కానీ గుర్తు రావట్లేదే...?" అన్నాడు అప్పారావు
"చూసే ఉండొచ్చు" చెప్పాడు సుబ్బారావు
"ఇంతకూ మీరేం చేస్తుంటారు...?"
"దొంగతనాలు చేస్తుంటాన్లేండీ..!!"

వెబ్దునియా పై చదవండి