అత్త కోడళ్ల మధ్య ఎంతటి బాహుబలి అయినా...

గురువారం, 18 జులై 2019 (22:03 IST)
టీచర్- బాహుబలి సినిమా చూశాక నీకు ఏం అర్దమైందిరా రవి.
రవి- అత్త కోడళ్ల మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావల్సిందే అని అర్దమయ్యింది టీచర్.
 
2.
భార్య- ఏవండీ.. వేలి మీద సూదితో పొడిస్తే రక్తం ఎందుకు వస్తుంది....
 
భర్త- ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. కాలింగ్ బెల్ నొక్కితే ఇంట్లో నుండి మనుషులు ఎందుకు వస్తారు.
 
భార్య- కాలింగ్ బెల్ ఎవరు నొక్కరో చూడడానికి వస్తారు.
 
భర్త- అలాగే రక్తం కూడా ఎవరు పొడిచారో చూడడానికి వస్తుందే.... వెర్రి ముఖందానా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు