మా అమ్మ కంటే టీచరే గొప్ప...

శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:05 IST)
టీచర్: గోపి... అమ్మ గొప్పదా.. టీచర్ గొప్పదా...?
గోపి : టీచరే... ఎందుకంటే.... అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్ర వస్తుంది. మీరు పాఠం చెపితే క్లాస్ అంతటికీ నిద్ర వస్తుంది.
 
2.
టీచర్ : రవి... భగవంతుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటావురా...
రవి : ఆస్తి, ఐశ్వర్యం, హోదా కోరుకుంటానండి.
టీచర్ : నేనైతే విద్య, వివేకం, విజ్ఞానం కోరుకుంటానురా.
రవి : ఎవరికి ఏది లేదో అదే కావాలనుకోవటం సహజమే కదండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు