రాత్రికి రాత్రే పారిపోయింది...

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:04 IST)
ప్రవీణ్: ఏరా గోపీ! పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా. ఇప్పుడు లేదేంట్రా?
గోపీ: మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని రాత్రికి రాత్రే పారిపోయిందిరా..!
 
2.
డాక్టర్ గారూ..! మీరిచ్చిన మందు వాడాక నా కడుపునొప్పి మరీ ఎక్కువైందండీ దీనంగా చెప్పాడు పేషెంట్
మీరే కదా..! కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు అయోమయంగా చెప్పాడు డాక్టర్.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు