సెలవు తీసుకోమని పంపాడు

బుధవారం, 22 జనవరి 2020 (21:55 IST)
"మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువ!"
"ఎలా చెప్పగలవు?"
"రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందన్నా. అంతే శెలవు తీసుకోమని పంపేశాడు!"
 
2. 
"పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?" అడిగాడు రవి.
 
"మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను!" అంది వీణ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు