సినీ నటిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో తెలుసా?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (15:18 IST)
"సినీ నటిని పెళ్లి చేసుకోవడం తప్పని పెళ్ళయ్యాక తెలిసింది..!" అన్నాడు బాధగా రమేష్ 
 
"ఏమైందేమిటి?" అడిగాడు సుజన్ 
 
"మరో ఆరు నెలల వరకూ మా శోభనానికి కాల్షీట్స్ లేవంది..!" అసలు విషయం చెప్పాడు రమేష్. 

వెబ్దునియా పై చదవండి