భార్య రాసిన కథ.. భర్తకు ఆ రోజే..?

శనివారం, 16 ఆగస్టు 2014 (16:12 IST)
రాజ్యలక్ష్మి ఓ కథరాసి భర్తకు వినిపిస్తోంది. 
 
" భర్త ఆఫీసు నుంచి వచ్చాడు. అంతే..! భార్య భర్తను కౌగిలించుకుని ముద్దుల్తో ముంచేయసాగింది.." అని భార్య చదవగానే..
 
"ఎందుకు? భర్తకు ఆ రోజే జీతం అందిందా..?" టక్కున అడిగాడు భర్త

వెబ్దునియా పై చదవండి