మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు..

బుధవారం, 5 డిశెంబరు 2018 (16:04 IST)
ముగ్గురు స్నేహితురాల్లు తమ భర్తల గురించి ఇలా చెప్పుకుంటున్నారు...
 
ధనలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు.. 
సుబ్బలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే కరుస్తాడు..
గజలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే ఏడుస్తాడు...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు