మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...

సోమవారం, 17 డిశెంబరు 2018 (11:42 IST)
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి.. 
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు