సినిమాకు వెళ్ళావటగా..?

శుక్రవారం, 29 మార్చి 2019 (13:00 IST)
టీచర్‌: ఏంట్రా గోపి.. తలనొప్పి.. దగ్గు.. అని బడి మానేసి సినిమాకు వెళ్ళావటగా..?
గోపి: అవును టీచర్‌.. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు